శిల్పారామం, తొలి పలుకు: మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంగీత చంద్రశేఖర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.రంగ పూజ,జయ జయ స్వామిన్,తుల్జా రాజేంద్ర శబ్దం,జతిస్వరం,శివాష్టకం, బాలగోపాలా తరంగం మొదలైన అంశాలను కీర్తన,ఉపాంగ,అనేక, శ్రీమయి,సుజల,తీర్థ మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more