గిరిజన పోరు యాత్ర యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ ఈ రోజు గిరిజన రిజర్వేషన పై పోరు యాత్ర చేస్తూ ఈ సంద్భంగా కెసిఆర్ కి హెచ్చరిస్తునాం, నువ్వు ఈ రోజు గిరిజన బంజారా భవన్ ప్రారంభోత్సవo సందర్భంగా రిజర్వేషన్ ఈస్తా అని, మాయ మాటలు,డ్రామాలు ఆడుతున్నావ్ మమ్మల్ని వాడుకుంటున్నవ్ ఈ రోజు , గిరిజన బిడ్డల్ని అవమాన పరుస్తున్నావ్,మా గిరిజన బిడ్డల మనోబావల్ని కించపరిచిన,ఈ సీఎం కెసిఆర్ పై ,ఈ ప్రగతి భవన్ దొర పై ఎస్,సీ,ఎస్ టి అట్రాసిటీ కేసు పిర్యాదు చేస్తాం, రాష్ట్రంలో ఉన్నా గిరిజన సంఘాలు ఉన్నా చోటా తమ పరిధి పోలీస్ స్టేషన్లో కేసు పిర్యాదు చేయాలని కోరుతున్నా,ఈ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ గిరిజన సంఘాల నాయకులకు నేను చేతులెత్తి దండం పెడుతున్న మనకు పది శాతం రిజ్వేషను ఇవ్వకపోతే,ఈ రోజు తాత్కాలికంగా అగిన , గిరిజన రిజర్వేషన్ పోరాట యాత్ర మళ్ళీ ప్రారంభం చేస్తాం,
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more