• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

ఢిల్లీలో మా తెలంగాణ భవన్ కట్టేందుకు స్థలం కావాలి- కేసీఆర్

TP NewsbyTP News
03/09/2021
inFlash News
0
ఢిల్లీలో మా తెలంగాణ భవన్ కట్టేందుకు స్థలం కావాలి- కేసీఆర్

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా ప్రధాని మోడీని సీఎం కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు.

ప్రధానికి అందించిన లేఖలు:

  1. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.
  2. రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
  3. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
  4. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.

6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

  1. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.

8.కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.

  1. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
  2. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.అనే అంశాలకు సంబంధించిన లేఖలున్నాయి.

ఈ భేటీ సందర్భంగా… ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.

Tags: chief ministerkalvakuntla chandra shekar Raokcr meet modiModiNarendra ModiNew delhiprime ministerTelanganatelangana bhavanTRS
TP News

TP News

రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్
News

రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్

by Admin
18/10/2025
0

బీసీల రాష్ట్ర బంద్ — సామాజిక ఉద్యమానికి నాంది రాష్ట్రం మొత్తం విజయవంతమైన బంద్ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ (జాతీయ బీసీ దళ్...

Read more
బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

బీసీల బందుకు సహకరించని పార్టీలకు గుణపాఠం తప్పదు — దుండ్ర కుమారస్వామి

17/10/2025
బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆవిర్భావం

బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆవిర్భావం

16/10/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News