• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics Assembly

శుక్రవారం రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధo

AdminbyAdmin
11/10/2018
inAssembly, News, Telangana
0
t chief electoral officer

శుక్రవారం రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధo

రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం (ఈ నెల 12న) ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు.

డ్రైవ్‌లో 33,14,006 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించి వివిధ కారణాలతో మూడు లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. మిగతా 30,00,872 దరఖాస్తులను సరైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న డ్రాఫ్ట్‌రోల్‌లో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా మరో 30 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, కొత్త ఓటరు జాబితాలో 2.91 కోట్ల మంది ఓటర్లుగా నమోదవుతారని చెప్పారు.

ఓటరు జాబితాలో కొత్తగా చేరినవారి పేర్లను ఈఆర్వో నెట్ అనే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నామని రజత్‌కుమార్ చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ల తుది గడువుకు 10 రోజుల ముందువరకు ఓటరుగా నమోదుచేసుకున్న వారిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేక జాబితాలో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. జాబితా విడుదలయ్యాక ఓటర్ల ఐడీ (ఇపిక్) కార్డులు ముద్రిస్తామని, కొత్తవారికీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

Tags: Elections
Admin

Admin

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
News

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్

by Admin
30/09/2023
0

• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...

Read more
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

30/09/2023
బాపూజీ జీవితమే ఒక సందేశం

బాపూజీ జీవితమే ఒక సందేశం

28/09/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News