• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics Assembly

తెలంగాణలో ఓటరుగా నమోదు మరో ఆరు రోజులు మాత్రమే గడువు

AdminbyAdmin
20/09/2018
inAssembly, News, Telangana
0
election-commission

తెలంగాణలో ఓటరుగా నమోదు మరో ఆరు రోజులు మాత్రమే గడువు

ఓటరుగా నమోదు చేసుకునేందుకుగాను ఇదే చివరి అవకాశమని, మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకే గడువుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ www.ceotelangana.nic.in, NVSP.inవెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అంతేకాకుండా పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పులను సరి చేయించుకోగలరన్నారు. ప్రతి ఒక్క మహిళగా నమోదు చేయించేందుకు మహిళా సమాఖ్య సభ్యులు అన్ని గ్రామాల్లో ప్రచారం చేయించనున్నామని, అర్హులైన మహిళలను ఓటరుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 22న ఓటరుగా నమోదు కాని దివ్యాంగులను ఓటరుగా చేసేందుకు ప్రత్యేక డ్రైవ్, యువతీ యువకులను ఓటరుగా నమోదు చేయించేందుకు 24న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటరు నమోదు కోసం ప్రతి గ్రామ పంచాయతీల్లో బ్యానర్‌లను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన ఓటర్లను ఎవరిని కూడా తొలిగించలేదని, బోగస్ ఓటర్లుగా గుర్తించామని, మరోసారి సంబంధిత సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించి రెండు రోజుల్లో బోగస్ ఓటర్లుగా తేలినట్లయితే ఓటరు జాబితా నుంచి తొలిగిస్తామని స్పష్టం చేశారు.

Tags: Voter List
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News