• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పేరు ఖరారు

AdminbyAdmin
06/03/2018
inFeatured, India, News, North East, Politics
0
tripura government bjp

త్రిపురకొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది.

అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్‌టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ బర్మన్‌ పేరు ఖరారైంది.త్రిపుర బీజేపీ విజయం సాధించిన మరుక్షణం నుంచే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విప్లవ్‌కుమార్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆరెస్సెస్ వలంటీర్‌గా కూడా విప్లవ్ పనిచేశారు.
tripura vijay kumar
బీజేపీకి 35 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కి 8 వంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 60 మంది సభ్యుల గల అసెంబ్లీకి 59 స్థానాల్లో గత ఫిబ్రవరి 18న ఎన్నిక జరిగింది. సీపీఎం అభ్యర్థి మరణంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
త్రిపురలో తొలిసారిగా బీజేపీ ఘనవిజయానికి 48 ఏళ్ల విప్లవ్ దేవ్ శక్తివంచన లేకుండా కృషి చేయడంతో ఆయనకు సీఎం పదవి వరించింది. గోమతి జిల్లా రాజ్‌ధర్ నగర్ గ్రామంలో 1971 నవంబర్ 25న మధ్యతరగతి కటుంబంలో విప్లవ్ దేవ్ జన్మించారు. 1999లో ఉదయ్‌పూర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తండ్రి హరధన్ దేవ్ అప్పట్లో జన్‌సంఘ్ స్థానిక నేతగా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే విప్లవ్ దేవ్ ఆర్ఎస్ఎస్‌లో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. 16 ఏళ్ల పాటు సంఘ్ ప్రముఖ నేతలతో కలిసి పనిచేశఆరు. 2015లో త్రిపురకు తిరిగి వచ్చిన దేవ్ బీజేపీలో పనిచేశారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. దేవ్ భార్య నీతి ఎస్‌బీఐలో ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 

Tags: Tripura
Admin

Admin

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News