శేరిలింగంపల్లి : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిథులయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం రోజు బంజారాహిల్స్ లోని పార్టీ ఆసిఫ్ లో చంద్రబాబు నాయుడు సుమక్షంలో ప్రమాణోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గoలోనిసీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ 104 డివిజన్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, 107 డివిజన్ ప్రెసిడెంట్ శివ గౌడ్, బొద్దం ఐలేష్ యాదవ్, రాజరాజేశ్వరి కాలని అధ్యక్షుడు విజయ్ కృష్ణ, లక్ష్మణ్. తదితరులు తరలివెళ్లి శాలువాలాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more