పట్టించుకోని ప్రజాప్రతినిధులు,అధికారులు
మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ విద్యా నగర్ కాలనీ లో గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.పైప్ లైన్ లో వచ్చిన చిన్న మరమ్మత్తు కారణంగా గంటలో చేసే పనిని వారం రోజులుగా పూర్తి చేయకపోవడం తో గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా ఆగిపోవడం జరిగినది.కాలనీ వాసులు పిర్యాదు చేసిన పట్టించుకోని ప్రజాప్రతినిధులు,అధికారులు.అత్యవసరంగా పైప్ లైన్ మరమ్మత్తులు పూర్తి చేసి విద్యా నగర్ కాలనీ కి త్రాగు నీరు సరఫరా అందించాలని అధికారులను కోరిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.