సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంస్థ అధ్యక్షులు తంగడపల్లి వెంకటేశం గౌడ్ సదాశివపేట పట్టణంలో గల మొదటి కల్లుగీత పారిశ్రామిక సంఘం లో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి తాను 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘం ను ఏర్పాటు చేయడానికి మరియు వారి యొక్క జీవన అభివృద్ధి కోసము ముందుండి వారికి సామాజిక న్యాయం 3వ కల్లుగీత పారిశ్రామిక సంఘంతో సమకూరుస్తానని గౌడ కులస్తుల సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా ముందుండి అధ్యక్షత వహించి నిరుపేదలైన గౌడ కులస్తులకు అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేకూరుస్తానని , సదాశివపేట గౌడ కులస్తుల అందరికీ తెలియచేస్తున్నారు.
అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more