వలిగొండ : వలిగొండ మండల వ్యాప్తంగా మంగళవారం 123 మందికి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేయగా 47 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ లు వెల్లడించారు. వలిగొండ పి.హెచ్.సి లో 58 మందికి టెస్ట్ చేయగా 37 మందికి, వర్కట్ పల్లి పి.హెచ్.సి లో 65 మందికి టెస్ట్ చేయగా 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more