ఉప్పల్: తెలంగాణ, మేడ్చెల్ జిల్లా, ఉప్పల్ మహాంకాలి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్విఎస్ ప్రభాకర్ గారు, గోరిగే కృష్ణ గారు ధర్మరెడ్డి గారు, ఉప్పల్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శిల్పా రెడ్డి (బీజేపీ), మహంకళి లక్ష్మణ్, రవుల బాలకృష్ణ గౌడ్, అసురి యాదగిరి, రెడ్డిగరి దేవేందర్ రెట్టి తదితరులు పాల్గొన్నారు
.