ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గంలో, అక్రమంగ రేషన్ బియ్యం తరలిస్తు పట్టుబడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే యాదాద్రి భువనగిరికి చెందిన జగ్గు అనే వ్యక్తి ఉప్పల్ లోని పద్మావతి కాలనీ పలవురు నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆ బియ్యని లోడ్ చేస్తుండగా ఉప్పల్ ఎస్.ఐ. మైబెల్లి పట్టుకున్నారు. నిందితుడి నుండి ఒక వాహనం, 25క్వింటలు బియ్యంతో పాటు, 66,500 నగదు కూడ స్వాధీనం చేసుకొని రిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం...
Read more