• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

AdminbyAdmin
03/06/2018
inFeatured, Jobs, News, Telangana
0
TSPSC

2,786 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక నోటిఫికేషన్లు విడుదలచేసింది. 2,786 కొలువులు భర్తీచేయనున్నట్టు శుక్రవారం వెల్లడించిన కమిషన్.. వాటికి సంబంధించిన సవివర ప్రకటనలను శనివారం జారీచేసింది. గ్రూప్-4, వీఆర్వో, ఏఎస్వో తదితర పోస్టుల ఖాళీల వివరాలను ఇందులో పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆదివారం నుంచి పూర్తివివరాలు అందుబాటులో ఉంటాయి. 1521 గ్రూప్ 4 ఖాళీల భర్తీకి ఈ నెల 7వ తేదీనుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, జూలై 6వ తేదీతో ముగుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలోని 700 వీఆర్వో ఖాళీలకు దరఖాస్తులను ఈ నెల 8వ తేదీనుంచి జూలై 2వ తేదీవరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 16వ తేదీన పరీక్ష ఉంటుంది. టీఎస్‌ఆర్టీసీలో 33 జూనియర్ అసిస్టెంట్ (పర్సనెల్), 39 జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) ఉద్యోగాల భర్తీకి సైతం ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 7వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబార్డినేట్ సర్వీస్‌లోని 474 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కొలువులకు ఈ నెల 8వ తేదీన దరఖాస్తుల స్వీకరణ మొదలై వచ్చేనెల 2వ తేదీకి ముగియనుంది. సెప్టెంబర్ 2న పరీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, హోం శాఖలోగల 19 స్టెనో పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11వ తేదీన మొదలై జూలై 2న ముగుస్తుంది. ఈ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Admin

Admin

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
News

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ

by Admin
08/06/2025
0

డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం...

Read more
World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

World No Tobacco Day 2025 ఆరోగ్య అవగాహన సదస్సు

31/05/2025
సామాజిక న్యాయ సందేశంతో ‘23’ చిత్రం:

సామాజిక న్యాయ సందేశంతో ‘23’ చిత్రం:

30/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News