పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి సోదరి తీపిరెడ్డి సునంద రెడ్డి గారు ఇటీవల మరణించగా వారి స్వగ్రామం కోనరావుపేటలో, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి, నాయకులు తక్కలపెల్లి వరుణ్, నల్ల మనోహర్ రెడ్డిని పరామర్శించి, నివాళులు అర్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more