రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నియోజకవర్గ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో గండిమైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more