ప్రగతి భవన్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని రూపొందించడంతో పాటు, రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకు అనుగుణంగా వెంటనే 50 వేల నూతన ఉద్యోగాల భర్తీ చేపట్టడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాల నేతలు.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more