మేడ్చల్ జిల్లా, కూకట్పల్లి మండలంలో మాదాపూర్ డి సి పి వెంకటేశ్వర్లు గా మరియు కూకట్పల్లి ఏ సి పి. సురేందర్ రావు మరియు KPHB సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి తొలి పత్రిక క్యాలెండర్ ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాదాపూర్ డిసిపి మాట్లాడుతూ తొలి పలుకు పత్రిక ప్రజల పక్షాన , ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారం అయ్యేవిధంగా పని చేయాలి అని, ప్రజల గొంతు కావాలి అని , పక్షపాతం లేని పత్రికగా బాధ్యతలు నిర్వర్తించాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ అనిల్ మరియు మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ శేర్లింగంపల్లి రిపోర్టర్ జగదీష్ కుమార్, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more