సదాశివపేట సీఐ సురేందర్ రెడ్డి గారికి తొలి పలుకు పత్రిక క్యాలెండర్ అందజేసినా తొలి పలుకు పత్రిక కోర్డినేటర్ వీరేందర్ గౌడ్ .ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశివపేట్ మండల్ రిపోర్టర్ మల్లేశం మరియు ఇతరులు .
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more