• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

రాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదు -తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

AdminbyAdmin
12/02/2024
inNews
0
రాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదు -తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రాష్ట్రంలో కళలకు, కళాకారులకు కొదవలేదని వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు

ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు

తెలంగాణ గ్రామీణ కళలు అపూర్వమైనవి అని శతాబ్దాలుగా ఈ కళలలను ప్రదర్శించి సమాజానికి బలహీన వర్గాలకు చెందిన కళాకారులకు చేసిన సేవ అమూల్యమైనదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఆదివారం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ అహోబిల స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ నృత్య కళోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి నిర్వాహకుడు తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంఖ్య రాజేష్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ,అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ,సినీ నటి హరితేజ ప్రముఖ నృత్య గురువులు డాక్టర్ భాగవతుల సేతురామ్ డాక్టర్ ఆర్ ప్రసన్న రాణి మిస్ ఇండియా అనిషారెడ్డి, మాస్ మహారాజా సినీ నటుడు రవితేజ తండ్రి భూపతి రాజు రాజా గోపాల్ రాజు, పలువురు సినీ తారలు వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జానపద శాస్త్రీయ ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కీర్తి పురస్కారాలను అందజేశారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది .
సాయంత్రం ముగింపు సభలో శాసనసభ స్పీకర్ ప్రసాద్,
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకళాభరణం కృష్ణమోహన్రావు,జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ప్రదర్శనలు ఇచ్చిన నృత్య గురువులను పలువురు ప్రముఖ కళాకారులను జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సన్మానించారు.

డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ జానపద ప్రదర్శనలో వాటిలో ఉన్న వ్యవహారిక భాషతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ విధంగా ప్రజలు సన్మార్గంలోకి రావడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదం చేస్తాయి అని అన్నారు. తెలంగాణ కళలకు కణాచిగా వర్ధిల్లుతున్నదని ఇక్కడి సంస్కృతిక కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి అని అన్నారు ఇక్కడి కళలు మహోన్నతంగా వైవిధ్యమైనవని విభిన్నత కలిగినవని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నృత్య ప్రదర్శన హైదరాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా జరగడం అద్భుతమైన విషయమని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతి దేశానికి ఆదర్శమని కొనియాడారు.

Chief Guest Speaker Gaddam Prasad Kumar, BC Commission Chairman Dr. Krishnamohan Rao was the special guest, National BC Dal President Dundra Kumaraswamy Guest of honour
Tags: #revanthCMDundra KumaraswamyGaddam PrasadGaddam Prasad KumarGovernament of TelanganaHyderabadkalvakuntla chandra shekar RaoKCRpragathi bhavanShilpakala vedikaSpeakerTelangana speakerTelangana stateTelangana State BC Commission Chairman Dr. Vakulabharanam Krishnamohan Rao was the special guest and National BC Dal President Dundra KumaraswamyTelangana State Legislative Assembly Speaker Gaddam Prasad Kumar said that the government is committed to encouraging arts and artists in the state. Speaker Gaddam Prasad Kumar was the chief guestThere is no shortage of arts and artists in the state - Telangana State Legislative Assembly Speakervacsinwas the chief guest
Admin

Admin

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News