గోల్నాక : తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, అంబర్ పెట్ నియోజకవర్గ, గోల్నాక డివిజన్ మారుతీ నగర్ మెయిన్ రోడ్డు లో కొద్దిసేపటి క్రితం చెట్టు కూలిపోవడం జరిగింది.
బస్తీ కమిటీ సభ్యుల మాకు సమాచారం అందిన వెంబడే సంఘటన స్థలానికి గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లవణ్యాశ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకొని జిహెచ్ఎంసి, డి ఆర్ ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించి ఆ చెట్టును తొలగించడం జరిగింది, దింతో కొద్దిసేపు కరెంటుకు అంతరాయం ఏర్పడింది.