ఉప్పల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్వరలో సకల సదుపాయాలతో ప్రారంభం కాబోతున్న సమీకృత వ్యర్థ పదార్థాల శుద్దీకరణ పార్క్ (డంపింగ్ యార్డ్) లో 80.00లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులు
▪️చెత్త సెగ్రిగేషన్
▪️FSTP
▪️ఎరువుల తయారీ
▪️హానికరమైన చెత్తను రూపు మాపడం
▪️వాసన రాకుండా చుట్టూ మొక్కల పెంపకం
▪️చుట్టూ వాకింగ్ ట్రాక్
▪️CPRI రోడ్డులో సైక్లింగ్ ట్రాక్
▪️వెహికిల్స్ పార్కింగ్ షెడ్
▪️గార్డెన్
▪️హైడ్రాలిక్ కంప్రెస్సర్
మొదలగు హాంగులతో అతి త్వరలో ప్రారంభం కాబోతున్న డంపింగ్ యార్డును మేయర్ జక్కా వెంకట్ రెడ్డి గారు సందర్శించి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం.శ్రీనివాస్, DE శ్రీనివాస్, AE వినీల్ కుమార్, నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.