హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కూకట్పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు..వారితో పాటు అతిథులుగా ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్ గార్లు మరియు ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు పాల్గొన్నారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more