• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ఉద్యమ విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు-అశోక్ గౌడ్

TP NewsbyTP News
12/08/2021
inPolitics
0
ఉద్యమ విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు-అశోక్ గౌడ్

హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్ర, హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్ ప్రస్థుత విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఖరారు చేసిన సందర్భంగా , ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంలో అశోక్ దుసారి మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో, ధీక్షతో పనిచేస్తున్నారని, ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారని గుర్తుచేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి తెరాస పార్టీ ఎల్లప్పుడు ఉద్యమకారులను ప్రోత్సహిస్తుందని మరొక్కసారి రుజువైనదని తెలిపారు.

ఎన్నారై తెరాస ఇప్పటికే అటు సోషల్ మీడియాలో మరియు ఎన్నారై తెరాస యూకే నాయకులు క్షేత్రస్థాయిలో తెరాస గెలుపు కొరకు హజూరాబాద్ లో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే, అలాగే ఎన్నారై తెరాస ప్రత్యేక కార్యాచరణతో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని, తెరాస ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తెరాస అభ్యర్థి గెలుపుకు కృషిచేస్తామని అశోక్ తెలిపారు. ఈ సందర్భంలో అశోక్ మాట్లాడుతూ ఎన్నారై తెరాస పక్షాన, ఎన్నారైల పక్షాన కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచెయ్యాలని కోరారు.

Tags: gellu srinivas yadavGovernament of Telanganahuzurabadhuzurabad TRS ticketkalvakuntla chandra shekar RaoTrs party
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News