తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉన్నతస్థాయి సీఈసీ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ర్టానికి వస్తున్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు రూ.308 కోట్ల బడ్జెట్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఏర్పాట్ల కోసం రూ.308 కోట్ల బడ్జెట్
-రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నివేదన
-వారంలో రానున్న 44 వేల వీవీప్యాట్లు
-40,700 కంట్రోల్ యూనిట్లు
-52 వేల బ్యాలెట్ యూనిట్లు
-పోలింగ్ నిర్వహణకు
-వేగంగా సిబ్బంది నియామకం
-మూడేండ్లు దాటిన ఉద్యోగుల బదిలీలపై దృష్టి