• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కేరళకు 500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిన తెలంగాణ ప్రభుత్వం

AdminbyAdmin
22/08/2018
inNews, Social, Telangana
0
kerala floods telangana

కేరళకు 500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిన తెలంగాణ ప్రభుత్వం

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే వరద బాధితుల కోసం 25 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన సర్కార్… తాజాగా 500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేరళకు పంపించింది. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి 18 లారీలు.. మరో 6 లారీలు వివిధ జిల్లాల నుంచి బయలుదేరాయి.
మంత్రి ఈటెల రాజేందర్‌ జెండా ఊపి బియ్యం వాహనాలను కేరళకు పంపించారు. బియ్యం నాణ్యత, తూకంను తనిఖీలు చేసి, లోడింగ్‌ చేశారు. అటు వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలను అమర్చారు. కేరళ ప్రభుత్వ సూచనల మేరకు కొచ్చి-ఎర్నాకులం సమీపంలోని ఎడతల టౌన్‌లో ఉన్న సిడబ్లుసి గోదాముల్లోకి గురువారం సాయంత్రం కల్లా ఈ బియ్యాన్ని చేరవేయనున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్.. ” తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి అండగా ఉంటుంది. దేవభూమిగా వర్ధిల్లిన ఆ రాష్ట్రాన్ని ప్రకృతి అతలాకుతలం చేసింది. దేశ ప్రజలంతా కేరళ రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Tags: Flood Relief
Admin

Admin

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్
News

అందెశ్రీ సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయము- డా. వకుళాభరణం కృష్ణమోహన్

by Admin
10/11/2025
0

తెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...

Read more
తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీ ఇక లేరు – కళా ప్రపంచం శోకసంద్రం

10/11/2025
భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

భారతదేశ ఆరోగ్యరంగంలో విప్లవాత్మక అడుగు

05/11/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News