తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ బోనాల కార్యక్రమం
మాదాపూర్ లొని ఐటి కారిడార్ లొ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు జరిపిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మరియు బీసీ దళ్ ఐటీ వింగ్ అధ్యక్షుడు శరత్ ..
ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ వారు మెమెంటో ఇవ్వడం జరిగినది ..