• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

TP NewsbyTP News
10/04/2020
inFeatured, Health
0
covid masks

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. సైంటిఫిక్‌ అధ్యయనం ప్రకారం చాలామందిలో కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదు. కావునా మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్‌లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లుగా సమాచారం. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్‌-19 భారిన పడుతున్నారు. దీని నివారణకు మాస్కుల వినియోగం ఎంతో ఉపయుక్తమని తెలిపింది. రెండు పొరలుగా ఉండే కాటన్‌తో చేసిన మాస్కుల వినియోగం ఆమోదయోగ్యంగా పేర్కొంది. ముక్కు, నోరు, గదవ ను కవర్‌ చేసే విధంగా మాస్కులు ఉండాలంది. అదేవిధంగా మాస్కుకు, ముఖానికి ఖాళీ ఉండొందని వెల్లడించింది.

Tags: COVID-19
TP News

TP News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
News

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

by Admin
30/08/2025
0

బీసీల 42 శాతం నిర్ణయం స్వాగతించదగిన పరిణామం - జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో...

Read more
సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

24/08/2025
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News