టాటా మోటార్స్ మూడో త్రైమాసికం లో మళ్ళీ నష్టాలు రావడం వల్ల వినియోగదారులకు భారీ ఆఫర్స్ ప్రకటించింది.
టాటా సఫారీ
టాటా సఫారీ 2021 మోడల్ లో రూ.60,000 దాకా ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ తోపాటు 2022 మోడల్ టాటా సఫారీ పై రూ.40,000 వరకు ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ లను పొందవచ్చు.
టాటా నెక్సాన్:
ఇక అందరి దౄష్టినీ అకర్షిస్తున్న టాటా కార్లలో ఇది ఒకటి. దీని లుక్స్, మైలేజ్, ఇతర విషయాలన్నీ పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. ఇందులో డీజిల్ బండి లో ఎక్ష్చేంజ్ ఆఫర్ అయితే 15000 రూ. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్పొరేట్ బయ్యర్స్ కి 10,000 రూపాయల వరకు బెనిఫిట్స్ ని ఇస్తుంది.
టాటా టియాగో:
రూపాయలు 25000 వరకు బెనిఫిట్స్ ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. సెడాన్ కార్లలో ఇది ఇప్పుడు చాలా క్రేజ్లో ఉంది. అయితే ఇందులో కాంపాక్ట్ సెడాన్ సీఎన్జీ వేరియంట్‌లో ఈ ఆఫర్ లేదు.