గురువారం నాడు అల్లాపూర్ డివిజన్ లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద నగర్ కాలనీలో గల వివేకానంద విగ్రహంకి పూల మాల వేసి జయంతి వేడుక జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరిచంద్ర రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ ఉపాధ్యక్షులు శ్రావణ్ వెంకట్ రెడ్డి కృష్ణంరాజు కృష్ణ శర్మ, మోహన్ గౌడ్, ఆంజనేయులు, సుదర్శన్, జలంధర్, రమేష్, అంకిత్ సింగ్, రామకృష్ణ, శ్రీమన్, జితేందర్,రమారావు రేఖ మరియు తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more