మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి గంగం పద్మ మరియు వారి కుమారుడు గంగం సంతోష్ లు కొంతమంది వ్యక్తుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన విచారకరం దురదృష్టకరం అని తెలియజేశారు. ఈ ఆత్మహత్యలకు కారణమైన వారెంతటివారైన శిక్షింపబడుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి గార్ల దృష్టికి తీసుకెల్లడానికి
ఇంటర్నేష్నల్ వైశ్య ఫెడరెషన్ కృషిచేస్తుంది.
మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ల ఆత్మ పరమాత్మ లో విలీనమవ్వాలని కోరుకుంటూ
వారి కుటుంబానికి ప్రగాఢ , సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ , వారి కుటుంబానికి అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలబడుతుంది తెలియజేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more