పిర్జాదిగూడ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, పిర్జాదిగూడలోని కమల హాస్పిటల్ డాక్టర్ ఆశ అశోక్ సహకారంతో 14 వార్డు పాశం శశికళ బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో, మేడిపల్లి వినాయక నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనది. సుమారుగా రెండు వందల ఎనభై మంది వారి వారి సమస్యలకు ఉచితంగా మందులు కంటి పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీమతి డాక్టర్ ప్రీతి రెడ్డి, కమల ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కాజా ఖాన్ కూడ పాల్గొన్నారు.
బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ:
బీసీలలో ధైర్యాన్ని నింపిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణ రాష్ట్రంలో కులగణన దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో...
Read more