- మీడియా పై వేధింపులు మానుకోండి
- తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడులు ఆపాలి.
- ఇలాంటి చెరియలు చేస్తే ప్రజలు దూరమైపోతారు.
మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ లో మంగళవారం జరిగిన సంఘటన మీడియా నే కాదు యావత్ తెలంగాణ ని ఒక కుదుపు కుదిపింది వివరాలోకి వెళ్తే Q న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై పోలీసులు దాడులు జరిపారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అది కూడా రాత్రి సమయంలో దాడులు నిర్వహించారు. పలవురు పార్టీ నాయకులు కార్పొరేటర్లు వచ్చి మద్దత్తు గా నిలిచారు. ఇలంటి సంఘటనలు మీడియా గొంతు నొక్కడమే అని వాపోయారు. బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో రాపోలు రాములు సీనియర్ నాయకులు బోడుప్పల్ ఇలా చెప్పారు మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదు అని. ఇలాంటి చేరియల వల్ల ప్రజలు దూరమాయే పరిస్థితి వస్తుందని. ఇల్లాంటి చెరియలు మానుకోవాలని సూచించారు. ఇ సంఘటన ను పూర్తిగా కండిస్తునని తెలిపారు. ఈ కారిక్రమంలో పలవురు నాయుకులు పాల్గొన్నారు.