• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చట్టబద్ధమైన కులగణన – అవసరం-జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

AdminbyAdmin
02/02/2024
inNews
0
చట్టబద్ధమైన కులగణన – అవసరం-జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

*తెలంగాణలో కుల గణన స్వాగతిస్తున్నాం*

*చట్టబద్ధమైన కులగణన – అవసరం-జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి*

*బీసీ కుల గణనతో రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కుతుంది*

తెలంగాణలో కులగణన చేయాలని ప్రభుత్వం ముందుకు రావడాన్ని జాతీయ బీసీ దళ్ స్వాగతిస్తోందని దుండ్ర కుమారస్వామి తెలిపారు. త్వరలో కులగణన చేపడతామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కుమారస్వామి అన్నారు. ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కుల గణన ప్రారంభమైందని.. 50 లక్షలకు పైగా బీసీ కుటుంబాల గణన నిర్వహించారని చెప్పారు. ఇక తెలంగాణలో కూడా త్వరలో మొదలవ్వడం శుభపరిణామమన్నారు.

శాస్త్రీయంగా కులగణనకు చట్టబద్ధత లభించే విధంగా కులగణన చేయడం ద్వారా బడుగు బలహీనవర్గాలలో వెలుగులు వస్తాయన్నారు దుండ్ర కుమారస్వామి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనను చేపట్టబోతున్నామని చెప్పడం.. నిజంగా ఒక శుభసూచకమన్నారు. దశాబ్దాలుగా బీసీలు కోరుకున్నది ఇదేనని.. త్వరలోనే తీరబోతూ ఉండడంతో తమ ఆనందాన్ని అవధులు లేకుండా పోయిందని తెలిపారు. దేశ సంపద సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయబద్ధంగా దక్కాలంటే కులగణన ఒక్కటే మార్గమని రాహుల్ గాంధీ చెప్పడం కూడా అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. బీసీ కులాల జనగణనతో పాటు ఐదు
సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతో బీసీల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిందన్నారు దుండ్ర కుమారస్వామి. ముఖ్యంగా ఎంబీసీ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుతో చట్టబద్ధమైన హోదా కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారని.. ఆ దిశగా కూడా అడుగులు వేస్తే బీసీలకు ఎంతో మేలు జరిగినవారవుతారన్నారు దుండ్ర కుమారస్వామి.

Statutory Caste census– Required – National BC Dal President ||Dundra Kumaraswamy
Tags: BackwardclassBC communitybc dal dundra kumaraswamybcleaders BCLeader #castecensus #bccaste #bcsangam #bc reservation #obccastecensus #backwardclass #బిసిలీడర్Caste enumerationcastecensusCMCOVID-19Dundra KumaraswamyDundrakumaraswamyGovernament of TelanganaGovernmentkalvakuntla chandra shekar RaoKCRpragathi bhavanPresidentRevanthStatutory Caste – Required – National BCDalTelanganaTrs party
Admin

Admin

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు
News

సురవరం సుధాకర్ కి ఘనంగా నివాళులు

by Admin
24/08/2025
0

మకుటం లేని మహనీయుడు – ఎర్రజెండా సైనికుడు, అందరికీ ఆత్మీయుడు సురవరం సుధాకర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సిపిఐ మగ్దుమ్ భవన్‌లో ఘన...

Read more
ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

20/08/2025
నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

నాగార్జున పాత్ర – నిరాశ కలిగించిన అంశం

14/08/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News