మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శాంకరి కూచిపూడి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు నరపురాజు శ్రీలత శిశయ్ బృందం “శ్రీపాదాలస్యం” నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ముద్దుగారేయ్ యశోద, నారాయణతేయ్ నమో నమో, జయలక్ష్మి, ఫాలనేత్రణల, ఇందరికి భయము ఇచ్చు చేయి, జాలరులు కురియగా మొదలైన అంశాలను శ్రీధాన్య, శాన్వి, జాన్విత, సాయి సింధు, అవిజ్ఞా, నేహా, లోహిత, దివ్య, అక్షయ శ్రీ, హర్షిత, హన్సిక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిధులుగా కాలకృష్ణ, డాక్టర్ సాంగ్ కమలాకర శర్మ, శ్రీమతి లలిత సుధాకర్ విచ్చేసి కళాకారులను ఆశీర్వదించారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more