శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం మార్కండేయునిచే చెప్పబడింది. మార్కండేయుడు మ్రుత్యువును జయిస్తాడు. ఈ స్త్రోత్రం చదివినా కూడా విశేష ఫలము లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతీరోజూ ఉదయం సాయంత్రం ఈ స్తోత్రం చదివితే మంచి ఫలితం ఉంటుంది.
మార్కండేయ ఉవాచ:
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ॥