మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, రాజీవ్ గృహ కల్ప కాలనీ సమీపంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఇక వివరాలలోకి వెళితే..
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక బాలిక మృతదేహం ఉంది అనే సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకుని, మృతురాలు స్రవంతిగా గుర్తించారు.
ఇటీవల పదో తరగతి పాస్ అయిన స్రవంతి, అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్టు తల్లిదండ్రులు విష్ణు, పద్మ తెలిపారు. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీం సహాయంతో , స్రవంతిది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more