• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Health

ఇక ఏ వేరియంట్ ఐనా ఈ స్ప్రే వ్యాక్సీన్‌ని పీల్చుకుంటే చాలు: ఇంజక్షన్ కంటే సమర్థవంతం

AdminbyAdmin
11/02/2022
inHealth, Science
0
ఇక ఏ వేరియంట్ ఐనా ఈ స్ప్రే వ్యాక్సీన్‌ని పీల్చుకుంటే చాలు: ఇంజక్షన్ కంటే సమర్థవంతం

ఇంజక్షన్ కంటే సమర్థవంతంగా పనిచేసే  స్ప్రే వ్యాక్సీన్‌ని కెనడా లోని మెక్మాస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఇది కరోణా వ్యాధి నుంచి దీర్ఘకాలికంగా రక్షణ కల్పిస్తుందని చెప్తున్నారు.

ఇంజక్షన్ టీకా కంటే ఈ స్ప్రే వాక్సీన్ వలన శ్వాస వ్యవస్థకు నేరుగా ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. దీనిపై త్వరలోనే క్లినికల్ టెస్ట్‌లు ప్రారంభం అవనున్నాయి. ఇప్పుడు వేసుకుంటున్న ఇంజక్షన్ వ్యాక్సీన్ లు వైరస్ స్పైక్ ప్రోటీన్లను టార్గెట్ చేసుకుని పనిచేస్తాయి. వేరియంట్‌ను బట్టి ఈ వ్యాక్సీన్లు ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కానీ  ఈ స్ప్రే వాక్సీన్ ఏ వేరియంట్ ఐనా సమర్థవంతంగా పనిచేస్తుందని తెలియజేశారు.

ఇది “ట్రైండ్ ఇన్నేట్ ఇమ్యునిటీ” పద్ధతిలో పనిచేస్తుంది. లంగ్స్ కు, ఇతర శ్వాసావయవాలకు కరోణా నుంచే కాకుండా ఇతర సూక్ష్మ క్రిములనుంచి రక్షణ కల్పిస్తుందన్నారు.  దీనిని క్షయ వ్యాక్సీన్ నమూనాలను ఆధారంగా చేసుకును అభివృద్ధి చేశారు. దీనిని ఒకచోటినుండి మరోచోటికి తిసుకెళ్ళడం చాలా సులభం. అందుకని రవాణాలో కూడా ఇబ్బందులుండవని పేర్కొన్నారు. 

Tags: corona vaccineCorona VirusCOVID-19
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News