ముంబై : సోనూసూద్ తన కలలను నెరవేర్చుకోవడానికి, ముంబైకి వెళ్లడం కోసం, లూధియానా స్టేషన్ లో “ఫిల్మ్‌ఫేర్” పత్రికను కొని “డీలక్స్ ఎక్స్‌ప్రెస్” లో ఎక్కి చదువుతూ ముంబైకి వచ్చిన రోజును గుర్తుచేసుకుంటూ…
ఒక 20సంవత్సరాల తరువాత అదే “ఫిల్మ్‌ఫేర్” కవర్ పేజీలో సోనూసూద్ ఫోటో ఉండటం చూసి గర్వపడుతున్నాను అని రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు