తెలంగాణ: తెలుగు సాహితీ ప్రపంచానికి చెరగని చిరునామా, విశ్వంభర పద్య కావ్య రచనతో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి “తొలిపలుకు” ఘన నివాళులు..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.