ప్రజలకు సామాజిక సేవలను అందించడమే ధ్యేయంగా సాగుతున్న సామాజిక కార్యకర్త
మురారికార్ ప్రశాంత్,కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యం లో , ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసర మైన వి,ప్రజలకు సేవలు చేయడం వలన సంతృప్తి కలుగుతుందన్నారు.
ప్రజలు లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించి కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను సహకరించాలని పలు అవగాహన క్కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్ అవగాహన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ , మేడ్చల్ జిల్లాలో వాహనాన్ని పలు ప్రాంతాల్లో తిప్పారు.అత్యవసర సేవలు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు, సానిటైజార్లు మరియు నిత్యావసరాల సరుకులు వితరణ చేశారు. బాధ్యత గల పౌరులుగా అధికారులకు సహకరించాలని వాహన దారులను, వ్యాపారులను, ప్రజల్ని కోరారు, పలు అవగాహన పత్రాలు, సమీక్షలు నిర్వహించారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more