- రామంతాపూర్ లో లాక్ డౌన్ ను పర్యవేక్షించిన సీపీ భగవత్…
రామంతాపూర్ : లాక్డౌన్ నేపథ్యంలో రామంతాపూర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు దగ్గర వాహనాల తనిఖీని రాచ కొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బుధవారం పరిశీలించారు…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబం ధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, ఉల్లంఘిం చిన వారికి జరిమానాలు, కేసులు తప్పవని ఆయన హెచ్చ రించారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర, అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే మినహాయిస్తున్నట్లు వివరించారు. కారణంగా లేకుండా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈనెల 30 వరకు ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. అనంతరం చెకోపోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న
వాహనాల తనిఖీని పర్యవేక్షించారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్, మంచినీటి బాటి రాజు, ఉప్పల్ ఎన్హెచ్, ఏసీపీ రంగస్వామి, తది ళ్లను సీపీ అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ
తరులు పాల్గొన్నారు.