దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ డివిజన్ లో శేరిలింగంపల్లి పిసిసి ప్రతినిధి ఎస్ సత్యం రావు మహనీయుడికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సత్యం రావు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్రోజ్ ఖాన్, భరత్ గాంధి రెడ్డి, రాగం శ్రీనివాస్, ఎండీ జమీర్, కౌసల్ సమీర్ మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more