సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర బీసీల సమస్యల పట్ల బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఏ పిలుపునిచ్చినా, చాలా చురుగ్గా పాల్గొనే, సంగారెడ్డి జిల్లా బీసీ దళ్ యూత్ ప్రెసిడెంట్, యూత్ ఐకాన్ గా పిలవబడే ముచ్చర్ల గణేష్ యాదవ్ యొక్క జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చాలా ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు చిలుముల విక్రమ్ రెడ్డి అన్నగారితో నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సివిఆర్ యువసేన సభ్యులు రవీందర్ యాదవ్, శ్రీకాంత్ కిషోర్ సుధాకర్, ప్రసాద్ గౌడ్ తో పాటు పాల్గొన్న ప్రతిఒక్కరికీ గణేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు..