పుష్ప సినిమా లో ఐటం సాంగ్ తో ఇంకా మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ఇప్పుడు తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది. తన శాయ శక్తులా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తానని ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది.
#OoAntavaMavaOoOoAntavaMava Song Behind The Scenes @Samanthaprabhu2.
— Kodiyil Oruvan Gokul (@GMGokulOfficial) January 6, 2022
👉 https://t.co/skd3i51XYg , . #PushpaTheRise, #Samantha. pic.twitter.com/6OXxgK8Cqk. @alluarjun, @MythriOfficial, @ThisIsDSP, @iamRashmika, @aryasukku, @resulp, @adityamusic, @Dhananjayaka, @Mee_Sunil,
పుష్ప లో అందరితో ప్రశంసలు అందుకొందుకోగా, ఫ్యామిలీ మ్యాన్ లోని బోల్డ్ క్యారెక్టర్ కి విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.
ఫిలిం కంపానియన్ అవార్డ్స్ లో 20 21 బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకుంది.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ తన విడాకుల తర్వాత జరిగిన పరిణామాల గురించి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడింది.”20 21 లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాల వలన నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు.ఆ సంవత్సరంలో నేను నేను ప్లాన్ చేసుకున్న విషయాలను పూర్తి చేయలేకపోయాను.అందుకు 2021 నుండి నేను ఏమీ ఆశించలేదు. కానీ ఇప్పటినుండి మొత్తం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ని అందించాలని అనుకుంటున్నాను.” అని చెప్పింది.
సమంత నాగచైతన్యల విడాకుల విషయం అక్టోబర్లో ప్రజల ముందు ఉంచిన సంగతి తెలిసిందే.అయితే వాళ్లు విడాకుల తరువాత మొట్టమొదటిసారిగా ఒకేసారి రామానాయుడు స్టూడియో లో షూటింగ్ జరుపుకుంటున్నారు. నాగచైతన్య బంగార్రాజు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా అదే స్టూడియో లో సమంత తన తదుపరి చిత్రం యశోద మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే వాళ్లు కలిసి ఏమీ మాట్లాడుకోలేదు అని, షూటింగ్ తర్వాత ఎవరి కార్లలో వారు వెళ్ళిపోయారు అని సమాచారం.
#ELLEDigitalCoverStar: Go behind the scenes with our digital cover star @Samanthaprabhu2 on the sets of our November cover shoot. pic.twitter.com/1ztUfCq04k
— ELLE India (@ELLEINDIA) November 30, 2021