• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం

AdminbyAdmin
15/03/2018
inNews, Telangana
0
kumar-goat farmers

తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బిసి దల్ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి మరియు తెలంగాణ గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మరియు రాష్ట్ర కార్యదర్శి రవీందర్ ,కళ్లు కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు రమణ, మరియు వివిధ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు..
http://www.tholipalukunews.com/wp-content/uploads/2018/03/kumar-goat-farmers-roundtable-video.mp4
ఈ సందర్భంగా బీసీ దాల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి గారు మాట్లాడుతూ గొల్ల కురుమ సంక్షేమం ప్రధాన ఆశయంగా పనిచేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తూ, మూగజీవులను ప్రేమించి కన్న బిడ్డలుగా చూసేది గొల్ల కురుమలు అని అంతేకాకుండా సమాజంలో అన్ని వృత్తుల కులాలతో పోల్చితే సాంఘికంగా గొల్లకురుమలు వెనుకబడి ఉన్నారు అని .. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన బీసీ జాబితాలో ఉన్న గొల్ల కురుమలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందలేదు వెనుకబడి ఉన్నారని తెలియజేశారు.
గొల్ల కుర్మ జీవితాల్లో వెలుగులు రావాలంటే విద్య ఉపాధి రాజకీయ అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలని తెలియజేశారు.
గొల్ల కురుమలు అందరూ కలిసికట్టుగా ఉండి మన హక్కులను మనం పోరాడి సాధించుకోవాలి మన వారిలో చైతన్యం నింపి మన గళాన్ని వాదాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు వినిపించాలని తెలియజేశారు. రాజకీయ రంగంలో గొల్లకురుమలకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని అప్పుడే రాజకీయ అభివృద్ధి జరుగుతుందని భావించారు. మన డిమాండ్లను మన హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించుకునే దిశలో ప్రయాణం చేయాలి.
బిసి రిజర్వేషన్ జాబితాలో ఉన్న గొల్లకురుమలకు సామాజిక వర్గానికి ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు సబ్సిడీ అందాలని ఆశాభావం తెలియజేశారు. గొర్రెల పంపిణీలో అందని గొల్లకురుమలకు వెంటనే గొర్రెల పంపిణీ అందజేయాలని సంక్షేమ భవన నిర్మాణం వెంటనే ఆ పనులు ప్రారంభించాలి అని కమ్యూనిటీ హాల్ నిర్మాణం తొందరగా చేపట్టాలని తెలియజేశారు. రాజకీయ అధికారం వస్తే అన్ని వస్తాయి అందుకని రాజకీయ అధికారం సాధించే దిశలోనే ప్రయాణించాలని దానిపై దృష్టి పెట్టాలని తెలియజేశారు .
Tags: Round Table
Admin

Admin

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్
News

పాస్ పోర్ట్ అందజేసిన ఎస్ఐ విజయ్ నాయక్

by TP News
06/02/2023
0

ఆదివారం నాడు ఉదయము ఆరు గంటల 30 నిమిషాలకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఒక బ్యాగు ఆ...

Read more
అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

అన్నదానం అంటే ప్రాణాన్ని నిలబెట్టడమే: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

05/02/2023
మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

04/02/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News