మునుగోడు మండలం లోని రావి గూడెం, జక్కలవారి గూడెం, కచలాపురం, కిష్టాపురం, కోతులాపురం, గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించి బూత్ ఇంచార్జులు, కమిటీ సభ్యులు ,గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల గురించి చర్చించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more