రథ సప్తమి అంటే సూర్యభగవానుని పుట్టిన రోజు. ఆలయాలు తక్కువగా ఉన్నా ప్రపంచమంతా సూర్య భగవానున్ని పూజిస్తారు. సూర్య భగవానున్ని పూజించడం వలన శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. తండ్రీ కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడడూతాయి. జాతక ప్రకారం ఎవరికైతే సూర్యుడు బలమైన స్థానంలో ఉంటాడో వారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొంది, అన్నింటిలో విజయం పొందుతారు.
ఈరోజు ఈ సూర్యదేవుని మంత్రాలు పఠించి సూర్యదేవుని అణుగ్రహం పొందండి.
మంచి ఆరోగ్యం పొందడానికి:
ఓం నమః: సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణి. ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేవ: జగత్పతే.
సూర్య బీజ మంత్రం:
ఓం, హ్రాం, హ్రీం, హ్రోం, సః, సుర్యాయ నమః
పుత్ర సంతానానికి:
ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య: ప్రచోదయాత్
కోరికలు నెరవేర్చుటకు:
ఓం హీం హీం సహస్ర కిరణాయ మనోవాచింత ఫలం దేహీ దేహీ స్వాహా ||
ఓం హ్రీం ఘృణి: సూర్య ఆదిత్య: క్లీన్ ఓం
ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః
ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే । అనుకంపయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర ॥