రామంతపూర్ : తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు గారు డి ఈ చందన తో కలసి రామంతపూర్ డివిజన్ లో శానిటేషన్ వర్కర్స్ రోజువారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, ప్రతిరోజు సరైన సమయానికి ప్రతి ఒక్కరూ వచ్చి బయోమెట్రిక్ పద్ధతిన హాజరు ఇవ్వాలని, ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలని అలాగే బయోమెట్రిక్ పద్ధతిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, అలా జరగకుండా చూడాలని ఎస్ ఎఫ్ ఐ వారిని మరియు డి ఈ చందనకు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి ఆదేశించారు
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more