రామంతపూర్ : తెలంగాణలో ఆషాడ మాస బోనాలు పండుగను పురస్కరించుకుని రామంతపూర్ కార్పోరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, రామంతపూర్ లోని దేవాలయాల ఖర్చుల నిమిత్తము తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన చెక్కులను రామంతపూర్ నెహ్రూ నగర్ బద్ది పోచమ్మ దేవాలయ కమిటీ, మరియు నెహ్రూ నగర్ నల్ల పోచమ్మ దేవాలయ కమిటీలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీల సభ్యులు ముత్తినేని జగదీష్, లింగం, తల బాలకృష్ణ, పిల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more