• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Police

అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్

TP NewsbyTP News
23/09/2021
inPolice
0
అత్యవసర సమయంలో రక్త దానం చేసి మానవత్వాన్ని చాటిన రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్

తొలిపలుకు న్యూస్ (సిద్దిపేట) :తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి, చెందిన మహిళ, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో 0 పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని హాస్పటల్ నుండి సమాచారం తెలుసుకున్న రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ వెంటనే స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు కి వెళ్లి బ్లడ్ డొనేట్ చేసినారు. ఇప్పటివరకు 51 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యే వెంటనే డొనేట్ చేసే పోలీస్ సిబ్బందిని పంపించడం జరుగుతుంది. పోలీస్ అధికారులు సిబ్బంది రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టడం మరియు సిద్దిపేట జిల్లా పోలీసులు ఎంతో మందికి స్పూర్తిని నింపుతూ ఆదర్శంగా నిలవడం జరుగుతుంది.

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న ఆమె యొక్క బంధువులు అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: bloodblood campsblood donationblood donation campsBlood donersconistablePolicepolice departmentsiddipet
TP News

TP News

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News